New comers to the BJP say that the BJP will definitely make an impact in the Nagarjuna Sagar by-elections, as it did in Dubbaka, and that the same result will be repeated in this by-election as there is strong public opposition to the TRS party"
#NagarjunaSagarbyElection
#Telangana
#BJP
#BandiSanjay
#JanaReddy
#Congress
#TRS
#KCR
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో బిజెపి కచ్చితంగా ప్రభావం చూపుతుందని దుబ్బాకలో ఎలా ఐతే విజయం సాధించిందో అదేవిధంగా ఈ ఉపఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ అవుతుందని టీఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని అందువలె బిజెపి పార్టీ లో చేరికలు పెరుగుతున్నాయని పార్టీ లో కొత్తగా చేరిన నేతలు చెప్తున్నారు.